జాతీయ వార్తలు

అదృష్టంగా భావిస్తున్నా:మన్మోహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్యసభలో 1991 నుంచి సభ్యుడిగా ఉండటాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన రాజ్యసభలో 250 సమావేశం సందర్భంగా మాట్లాడుతూ ఉభయ సభలు వ్యవస్థలోని రెండు భాగాలని నెహ్రు అనేవారని, ఇక్కడ లోతైన చర్చ జరగటానికి అవకాశం ఉందని ఆయన అన్నారు. విపక్ష నాయకుడిగా, సభా నాయకుడిగా ఇక్కడ ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.