జాతీయ వార్తలు

మాల్యా ఆఫర్‌కు బ్యాంకులు ససేమిరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తాను బకాయిపడిన మొత్తంలో నాలుగు వేల కోట్ల రూపాయలను త్వరలో చెల్లిస్తానన్న కింగ్‌ఫిషర్ యజమాని విజయ్‌మాల్యా ప్రతిపాదనకు బ్యాంకులు సమ్మతించలేదు. మాల్యా రుణాల ఎగవేత పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా బ్యాంకులు ఈ విషయాన్ని తెలిపాయి. వివిధ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు బకాయిపడిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటిసులు పంపినా ఆయన స్పందించడం లేదు.