మెయిన్ ఫీచర్

శాంతినికేతన్‌లో వసంతోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్‌లో వసంతోత్సవం ఇక్కడే విరబూస్తుందా అన్నట్లుగా విద్యార్థులు వివిధ రంగులలో దుస్తులు ధరించి ఠాగూర్ రచించిన గీతాలు పాడుతూ విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. దీనివల్ల విద్యార్థులకు సంస్కతీ, సంప్రదాయాలపై అవగాహన కలుగుతోంది. వసంతోత్సవం కోల్‌కతా సాంస్కృతిక ఉత్సవం అయినప్పటికీ శాంతినికేతన్‌లో ప్రదర్శించే ఈ ఉత్సవానికి వేలాది మంది పర్యాటకులు ఆకర్షితులవుతారు.