జాతీయ వార్తలు

మరాఠా ప్లే బ్యాక్ సింగర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మరాఠా ప్లే బ్యాక్ సింగర్ గీతామాలీ మృతి చెందారు. ఆమె తన భర్తతో కలిసి స్వస్థలమైన నాసిక్‌కు వెళుతుండగా ముంబయి-ఆగ్రా హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న కంటెయినర్‌ను గీతామాలీ కారు ఢీకొన్నది. ఈ ఘటనలో ఆమెకు, భర్తకు తీవ్రగాయాలయ్యాయి. షాపూర్ రూరల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆమె మృతిచెందారు. గీతామాలీ పలు మరాఠీ సినిమాలతో పాటు ఆల్బమ్స్‌కు కూడా పాడారు. మరాఠీ సినీ పరిశ్రమ ఆమె మృతికి సంతాపం తెలిపింది.