జాతీయ వార్తలు
మధ్యప్రదేశ్ బలపరీక్ష పిటిషన్ రేపటికి వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 March 2020
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో బలపరీక్ష నిర్వహణపై బీజేపీ వేసిన పిటిషన్ను రేపటికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం మంగళవారం బీజేపీ నేతల పిటిషన్ను స్వీకరించింది. కాంగ్రెస్ తరపు నుంచి ఎవ్వరూ విచారణకు హాజరుకాకపోవటంపై విచారణను రేపు ఉదయం 10.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.