జాతీయ వార్తలు

మహారాష్ట్ర బీజేపీ మేనిఫెస్టో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు.
మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయ్ పూలే, వీర్ సవార్కర్‌లకు భారతరత్న పురస్కారాలు సాధించడమే ధ్యేయమని రాష్ట్ర పార్టీ మేనిఫెస్టోలో ప్రముఖంగా పేర్కొంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పీఎంసీ బ్యాంక్ విషయంపై వ్యక్తిగతంగా ప్రత్యేక దృష్టి పెడతానని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.