తెలంగాణ

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. మొత్తం 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మే6,10,14 తేదీల్లో మూడు విడతులుగా ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈనెల 22న మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకానున్నట్లు తెలిపారు.