ఆంధ్రప్రదేశ్‌

యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమల అడవులు తెలంగాణ ప్రజల ఆస్తి, అస్తిత్వం అని అన్నారు. యురేనియం తవ్వకాలను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. తవ్వకాలు చేస్తే యావత్ తెలంగాణ పోరాటం చేస్తుందని అన్నారు.