రాష్ట్రీయం

రావాణా కార్యాలయాల్లో బ్రోకర్ల బెడద లేకుండా చేస్తాం :కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రావాణా కార్యాలయాల్లో బ్రోకర్ల బెడద లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. బండ్లగూడలోని సౌత్‌జోన్ ఆర్టీఓ కార్యాలయాన్ని ఆయన మంగళవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రావాణా రంగంలో 15 సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.