తెలంగాణ

ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు కూలీల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: విద్యుత్ స్తంభాలను తీసుకువెళుతున్న ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొని బోల్తాపడడంతో ముగ్గురు కూలీలు మరణించారు. దండేపల్లి మండలం లింగాపూర్ వద్ద బుధవారం ఈ ఘోరం జరిగింది.