జాతీయ వార్తలు

గవర్నర్ రాక..అసెంబ్లీ గేటుకు తాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని సందర్శించటానికి వచ్చిన గవర్నర్‌కు అసెంబ్లీ గేటు-1కి తాళం వేశారు. చివరకు ఆయన మీడియా గేటు నుంచి లోనికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఇదిలావుండగా రెండు రోజుల క్రితమే తాను అసెంబ్లీని సందర్శిస్తానని గవర్నర్ వెల్లడించిన విషయం విదితమే. అసెంబ్లీ సమావేశాలు నడవడం లేదని అసెంబ్లీ అధికారులు గేట్లకు తాళం వేశారు. దీంతో గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం సచివాలయాన్ని తెరిచే ఉంచాలని ఆయన సూచించారు.