జాతీయ వార్తలు

ఒంటిమిట్ట పురవీధుల్లో కోదండరాముని గ్రామోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట పురవీధుల్లో జగదభిరాముడి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. కోదండరామాలయం బ్రెహ్మోత్సవాల్లో భాగంగా సీతారామలక్ష్మణ మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలికలతో అలంకరించారు. శ్రీవారి సేవకుల కోలాటాలు, తాళ భజనలు, డప్పు వాయిద్యాలు, చెక్క భజనలతో జగదభిరాముడి గ్రామోత్సవం ఒంటిమిట్ట పురవీధుల్లో వైభవంగా జరిగింది. ఈ నెల 18వ తేదీన సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.