తెలంగాణ

అన్ని వర్గాల సంక్షేమం కోసం కార్యక్రమాలు:కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అన్ని వర్గాల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపడుతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. గోల్కొండకు చేరుకున్న ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తుందని అన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి 60 రోజుల కార్యాచరణ పథకంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. వాడని బోరు బావులు ఎక్కడున్నా మూసెయ్యాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టును స్వల్పకాలంలోనే పూర్తి చేశామని, ఈ ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. పల్లెల ప్రగతితోనే అభివృద్ధి ఆధారపడివుందని, రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమైందని అన్నారు.