జాతీయ వార్తలు

దసరాకల్లా పార్టీ భవనాలు సిద్ధం చేయాలి:కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ ఈరోజు సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణంపై, సభ్యత్వ నమోదుపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దసరానాటికి పార్టీ భవనాల నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. సభ్యత్వ నమోదుపై ఆయన సంతృప్తి వ్యక్తంచేస్తూ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని, అలాగే గ్రామకమిటీలను ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ భవన నిర్మాణ బాధ్యులకు ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.60 లక్షల చెక్కు, భవన నిర్మాణ ప్రణాళికను అందజేశారు.