జాతీయ వార్తలు

కశ్మీర్‌కు భారీ స్థాయిలో భద్రతా బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోనె్మంట్ నుంచి కశ్మీర్‌కు భారీ స్థాయిలో భద్రతాబలగాలు తరలివెళ్లాయి. గత మూడు రోజులుగా బలగాలను రోడ్డు, వైమానిక మార్గాల్లో పంపారు. దీనిపై సైనికాధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దేశభద్రత విషయం కాబట్టి అధికారులు దీనిపై మాట్లాడబోమని స్పష్టం చేస్తున్నారు.