జాతీయ వార్తలు

రేపు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ:యడియూరప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: రేపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కర్ణాటక సీఎం యడియూరప్ప వెల్లడించారు. రేపు ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప కేబినెట్‌ విస్తరణకు మూడు వారాలు ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకు సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా అవకాశం దక్కని వారే... కారణం. ఎమ్మెల్యే పదవులకు వారు రాజీనామా చేయడంతోనే శాసనసభలో బీజేపీకి బలం పెరిగి సర్కార్‌ ఏర్పాటుకు కారణమైంది. శం దక్కుతుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. తొలివిడతగా 13-14 మంది కేబినెట్‌లో చేరుతారనేది దాదాపు ఖరారైనా వారెవరనేది ఇంకా తేలలేదు.