జాతీయ వార్తలు

సీఎం పదవికి కమల్‌నాథ్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజీనామా చేశారు. ఆయన ఈ మేరకు గవర్నర్ లాల్జి టాంటన్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ రోజు అసెంబ్లీలో జరగాల్సిన బలపరీక్ష కంటే ముందే తన రాజీనామాను సమర్పించారు. సీఎం కమల్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు.