ఆంధ్రప్రదేశ్‌

కాకినాడలో టెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ర్యాలీ నిర్వహించాలని భావించటంతో పోలీసులు భారీఎత్తున మోహరించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంటి వద్ద జరిగిన ఘర్షణల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు నేడు పవన్ కల్యాణ్ తలపెట్టిన భారీ ర్యాలీకి పోలీసులు అనుమతించలేదు. నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, అందుకు విరుద్ధంగా ఏవైనా కార్యక్రమాలు చేపడితే, చట్టప్రకారం చర్యలు తప్పవని ఎస్పీ నయీమ్ అస్మీ హెచ్చరించారు.