తెలంగాణ

ఎమ్మెల్యేల జీతభత్యాల బిల్లుకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎమ్మెల్యేల జీతభత్యాల పెంపునకు సంబంధించిన బిల్లును తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం ఆమోదించారు. ఈ బిల్లు ప్రకారం ప్రతి ఎమ్మెల్యేకు ఇకపై అన్ని అలవెన్స్‌లు కలిపి నెలకు రెండున్నర లక్షల రూపాయలు, మంత్రులు, చీఫ్‌విప్, విప్‌లకు నాలుగు లక్షలు అందుతాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మరణిస్తే వారి భార్యలకు జీవితకాలం పాటు ఇచ్చే పెన్షన్‌ను కూడా పెంచారు. సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు పెంచడం సబబేనని సిఎం కెసిఆర్ అన్నారు.