జాతీయ వార్తలు

చిదంబరం షరతులు ఉల్లంఘించారు:కేంద్ర మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో బెయిల్‌పై వచ్చిన చిదంబరం కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని కేంద్ర మంత్రి జవదేవకర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చిదంబరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రిగా ఉన్నపుడు తన రికార్డు స్వచ్ఛంగా ఉందని అన్నారని, తాను బహిరంగంగా ఎటువంటి ప్రకటనలు ఇవ్వబోనని బెయిల్‌పై వచ్చినపుడు చిదంబరం తెలిపారని, ఇపుడు ఆ షరతులను ఉల్లంఘించి తనకు తాను స్వీయ ధ్రువపత్రం ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. కొందరు కాంగ్రెస్ నేతలు బెయిల్‌పై విడుదల అయ్యారని, వారు స్వాతంత్య్ర సమరయోధులు కాదని అన్నారు.