జాతీయ వార్తలు

జార్ఖండ్‌లో నాలుగో విడత పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జార్ఖండ్: రాష్ట్రంలో నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు 15 నియోజకవర్గాల్లో జరిగే ఈ పోలింగ్‌లో 221 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఉన్నారు. జమువా, బగోడర్ గిరిధ్, దుమ్రి తుండిలో మూడు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.