జాతీయ వార్తలు

జార్ఖండ్‌లో రెండవ విడత పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో రెండవ విడత పోలింగ్ జరుగుతుంది. 20 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 260 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 47 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈసారి బరిలో ముఖ్యమంత్రి రఘువర్ దాస్, స్పీకర్ దినేష్ ఓరాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువా ఉన్నారు.