జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్న కేంద్రమంత్రుల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిర్బంధంలో ఉన్న కాశ్మీర్ నేతలను ఒక్కొక్కరిని విడుదల చేస్తున్నారు. అంతేకాదు ఆ రాష్ట్రంలో 36 మంది కేంద్ర మంత్రుల బృందం శనివారం నుండి పర్యటిస్తుంది. వారం రోజుల పాటు పర్యటించనున్న ఈ మంత్రుల బృందం మూకుమ్మడిగా కాకుండా, వివిధ ప్రాంతాల్లో కొందరు కొందరుగా పర్యటించనున్నారు. కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు 51 ప్రాంతాల్లో పర్యటిస్తారు. ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.