జాతీయ వార్తలు

జమ్మూ-శ్రీనగర్ రహదారి మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: కశ్మీర్‌ను ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసే జమ్ము-శ్రీనగర్ రహదారి మూడోరోజు కూడా మూతపడింది. ఈ మేరకు వాహనాలను నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రహదారిని మూసివేశారు. దీంతో నిత్యావసర సరుకుల రవాణా నిలచిపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.