జాతీయ వార్తలు

జమ్మూకశ్మీర్‌పై అమిత్‌షా సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడ నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యున్నత సమావేశం నిర్వహించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత దాదాపు రాష్ట్రంలో 11 రోజులు పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులపై జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ నివేదిక సమర్పించారు. అలాగే అక్కడ విద్యాసంస్థలు, పలు కార్యాలయాలు తెరుచుకున్న తరువాత నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఐబీ చీఫ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి పాల్గొన్నారు.