జాతీయ వార్తలు

పారా మిలటరీ దళాల చేతిలో జమ్మూకశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: 370 ఆర్టికల్ రద్దు తరువాత రాష్ట్రం పారామిలటరీ దళాల చేతిలో చిక్కుకుందని జవహార్‌లాల్ యూనివర్శిటీ విద్యార్థి నేత షీలా రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. రాష్ట్రంలో నెలకొన్న పది అంశాలను పేర్కొన్నారు. స్థానిక పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని అన్నారు. మిలటరీ బలగాలు ఇళ్లలోకి జొరబడి యువకులను నిర్భందిస్తున్నారని ఆరోపించారు. సైనిక బలగాలు ఇళ్లలోకి ప్రవేశించి రేషన్ సరుకులను చెల్లాచెదురు చేస్తున్నారు. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.