జాతీయ వార్తలు

ఆరేళ్లలో జమ్మూలో 113 మంది ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆరేళ్లలో జమ్మూకాశ్మీర్‌లో 113 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన లోకసభలో వివరాలను వెల్లడిస్తూ 2016 నుంచి ఇప్పటి వరకు మొత్తం 733 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. 2014లో 222 ఉగ్రదాడులు చోటు చేసుకోగా, 2018లో ఆ సంఖ్య 614కు చేరిందని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. 2018లో 257 మంది టెర్రరిస్టులు, 2017లో 213 మంది, 2016లో 150 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెల్లడించారు.