ఆంధ్రప్రదేశ్‌

నేవీడే ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: నేవీడే ఉత్సవాల్లో భాగంగా విశాఖతీరంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నేవీ విన్యాసాలను తిలకించారు. విశాఖ ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.