ఆంధ్రప్రదేశ్‌

మొక్కజొన్న ధరలు పడిపోకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీలో మొక్కజొన్న పంట ధరలు పడిపోతున్నాయని, ఈ ధరలు తగ్గకుండా తక్షణమే చర్యలు తీసుకుంటూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఏపీ మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వివరించారు. రైతులకు నష్టం జరుగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.