తెలంగాణ

2న ఐటి ఉద్యోగులకు సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరంలోని ఐటి సంస్థలకు ఫిబ్రవరి 2న సెలవు దినంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రభుత్వం పేర్కొంది.