అంతర్జాతీయం
వృద్ధి రేటు దారుణంగా పడిపోయే ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 19 January 2020

ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. శనివారం భారీ వర్షాలకు జలమయమైన గోల్డ్ కోస్ట్ ప్రాంతం ఇది. న్యూసౌత్ వేల్స్, క్వీన్స్లాండ్ రాష్ట్రాలు భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి. ఇటీవలే సంభవించిన కార్చిచ్చు మిగిల్చిన భారీ నష్టం నుంచి కోలుకోకముందే, వర్షాలు, వరదల రూపంలో ఆసీస్‌ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ పరిణామాలు ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, వృద్ధి రేటు దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.