అంతర్జాతీయం

యుద్ధానికి దారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: సంకీర్ణ దళాల సైనిక స్థావరాలపై ఇరాన్ 22 క్షిపణులను ప్రయోగిం చి, దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇలాం టి చర్యలు యుద్ధాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యం త బలమైన సైనిక పాటవం ఉన్న తమను ఇరాన్ ఏమీ చేయలేదని వాషింగ్టన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దాడులను కొ నసాగిస్తే ఇరాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు. తమ సైనిక బలం ముందు ఇరాన్ నిలువజాలదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే శాంతి చర్చలకు, స్థాపనకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉం టామని ఆయన రాజీ సంకేతాలు పంపారు.