అంతర్జాతీయం

‘లగేజి’ తగ్గించిన ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, అక్టోబర్ 19: సాధారణంగా విమాన ప్రయాణికులకు లగేజీ సమస్య ఉంటుంది. నిర్ణీత పరిమితికి మించి లగేజి పెరిగితే అందుకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది, కానీ ఈ అదనపు భారం నుంచి తప్పించుకోవడానికి పిలిప్పిన్స్‌లోని ఓ మహిళ కొత్త పద్ధతి ఆలోచించారు. ఏకంగా రెండున్నర కిలోల దుస్తులను ధరించి విమానాశ్రయానికి వచ్చారు. అంటే తాను తీసుకోవాల్సిన బట్టలన్నింటినీ ఆమె ధరించేశారన్నమాట. దీంతో ఆమె సూట్ కేసు బరువు అమాంతం తగ్గిపోయింది. రోడ్రీగ్యూస్ అనే ఈ మహిళ దీనిని ఫేస్ బుక్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.