అంతర్జాతీయం

లండన్ కోర్టులో పాక్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్ : హైదరాబాద్ సంస్థానాధిపతి నిజాం డిపాజిట్ చేసిన మిలియన్ పౌండ్లు తమకు దక్కాలని పాకిస్తాన్ చేస్తున్న వాదనకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్లెయిమ్ చెల్లదని లండన్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మొత్తం విలువ ప్రస్తుతం 35 మిలియన్లు (సుమారు రూ.306 కోట్లు). ముఖరంజాహిలు తర్వాత అధికారంలోకి వచ్చిన నైజాం ప్రభువులు లండన్‌లో దాచిన సొమ్ముపై కొంతకాలంగా 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, ఆయన తమ్ముడు ముప్ఫాఖాన్ ఝా న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే, 1948కి ముందు హైదరాబాద్ సంస్థానం కూడా తమకు అనుకూలంగా ఉందని, కాబట్టి ఆ సొమ్ము తమకే దక్కాలని ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చింది. అయితే, పాక్ క్లెయిమ్ చెల్లదని లండన్ కోర్టు తేల్చిచెప్పింది. నిజాం డిపాజిట్లపై పాక్‌కు ఎలాంటి హక్కు లేదని ప్రకటించింది.