అంతర్జాతీయం

హాంకాంగ్‌లో ప్రదర్శన హింసాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్‌లో శనివారం జరిగిన ప్రజాస్వామ్య అనుకూలవాదుల ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఆందోళన కారులకు, పోలీసులకు మధ్య బాహాబాహీ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బాష్పవాయువు జలగోళాలను ప్రయోగిస్తే.. నిరసనకారులు ఇటుకలతో వారిపై దాడికి దిగారు