అంతర్జాతీయం

కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తాం: పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 21: న్యూయార్క్‌లో ఈ నెల 2న జరిగే యూఎన్ సాధారణ సభ సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి తీరుతామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాక్ బృందం సోమవారం న్యూయార్క్ చేరుకుంటుంది. వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులతో సమావేశం కానుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఇమ్రాన్ భేటీ అవుతారు. వీరి మధ్య జరిగే సంభాషణలో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు రావచ్చని సమాచారం. 370 అధికరణ రద్దు ద్వారా భారత్ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నదని, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నదని ఆరోపిస్తున్న పాక్ ముందుగానే వివిధ దేశాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నది.