అంతర్జాతీయం

25 అడుగుల వరకు వరద నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహమాస్‌ను ముంచెత్తిన డోరియన్ తుఫాన్ కారణంగా అబాకో ప్రాంతంలో ధ్వంసమైన ఇళ్లు, ఇతర కట్టడాలు.
గంటకు సుమారు 295 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో ఈ భారీ విధ్వంసం జరిగింది. ఈ ప్రాంతంలో
25 అడుగుల వరకు వరద నీరు చేరడంతో సహాయక కార్యక్రమాలు చేపట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి