అంతర్జాతీయం

చైనా పాలకులకు సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్ ప్రభుత్వానికీ, ప్రజలకు మధ్య కొనసాగుతున్న సంఘర్షణ రోజురోజుకూ తీవ్రమవుతోంది. 20 మంది
ఆందోళన కారులను అధికారులు అరెస్ట్‌లు చేసిన నేపథ్యంలో మరింతగా రెచ్చిపోయిన ప్రజలు రెండోరోజు ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో రోడ్లపై బైఠాయించారు. ఏకంగా రెండు ర్యాలీలను నిర్వహించి చైనా పాలకులకు మరింత తీవ్ర స్థాయిలో సవాలు విసిరారు.