అంతర్జాతీయం

తగ్గని సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరోసారి చైనాకు వ్యతిరేకంగా శనివారం హాంగ్‌కాంగ్‌లో భారీ ప్రదర్శనకు సిద్ధమవుతున్న ఆందోళనకారులు శుక్రవారం జరిగిన సివిల్ సర్వెంట్ల నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాకపోవడంతో హాంగ్‌కాంగ్ ఆందోళనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అంతేకాకుండా ప్రజాందోళనను అణచి వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కూడా వీరిని మరింతగా ఆందోళనపథం పట్టిస్తున్నాయి.