అంతర్జాతీయం

సూడాన్‌లో కరవుకు నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూడాన్‌లోని అల్‌ఒబైద్ నగరంలోని ఓ బేకరీ ముందు తమ వంతు కోసం ఎదురు చూస్తున్న స్థానికులు. తమకు తగినంత బ్రెడ్లు, ఇతర ఆహార పదార్థాలు అందించడం లేదని జూలై 29న ఆందోళనకు దిగిన విద్యార్థులపై భద్రతా దళాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు హైస్కూల్ విద్యార్థులు. సూడాన్‌లో నెలకొన్న కరవుకు ఇది నిదర్శనం