ఐడియా

అబ్బో! నేరేడుపండ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కాలంలో నేరేడుపండ్లు సమృద్ధిగా దొరుకుతాయి. వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశమున్నది. అలాంటి అనారోగ్యాల నుంచి కాపాడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి. డయాబెటీస్‌తో పోరాడతాయి. సుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చేస్తాయి. తప్పనిసరిగా ఈ పండ్లను సీజన్‌లో తీసుకోవటం మంచిదని పెద్దలు సైతం చెబుతుంటారు. నేరేడుకాయ ముందు ఆకుపచ్చగానే ఉంటుంది. రానురాను ముదురు ఇంకు రంగులోకి మారుతోంది. మార్కెట్లో వీటిని విక్రయించటానికి ఈ పండ్లు నిగనిగలాడేలా కనపడేందుకు నూనె పూస్తారు. ప్రకృతి ప్రసాదించిన ఈ పండును కొనుగోలు చేసేముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.