ఐడియా

సోయా తింటున్నారా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఆహారంలో పీచు పదార్థం తగినంతగా లేకపోవడంవల్ల వివిధ ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. పెద్దపేగు కాన్సర్, మధుమేహం, సిహెచ్.డి., పురీషనాళం వద్ద రుగ్మతలు తదితర పేగు సంబంధమైన ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక మనం తీసుకునే ఆహారంలో సరిపడినంత పీచు పదార్థం వుండేలా చూసుకోవాలి. సోయా ఉత్పత్తులు మనకు కావలసినంత పీచు పదార్థం సమకూరుస్తాయి. జీర్ణ ప్రక్రియ త్వరగా సులువుగా పూర్తయ్యేందుకు సహకరిస్తాయి. బాల బాలికలు ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. 250 గ్రాముల సోయా 3 లీటర్ల గేదెపాలతో లేక 24 గుడ్లతో సమానం. ప్రపంచంలో జపనీయులు అత్యధికంగా సోయాబీన్ ఉత్పత్తులను తమ ఆహారంలో వినియోగించడంవలన వారి ఆయుఃప్రమాణం ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలవారికంటే ఎక్కువ వున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) నిర్థారించింది. ఎన్నో ప్రయోజనాలు వున్న సోయా ఉత్పత్తులను వాడి మనం కూడా ఆరోగ్యంగా వుందాం.

- కాకరపర్తి సుబ్రహ్మణ్యం