ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి రుచి, సువాసనకు మారుపేరైన జామపండు అంటే అందరికీ ఇష్టమే. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ పండును తినడం ఆరోగ్యరీత్యా మంచిదే. ఇందులోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపెన్ వంటి పోషకాలు మన శరీర వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తాయి. జామపండ్లను తరచూ తింటే ఇందులోని పీచు పదార్థాల కారణంగా మధుమేహం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. శరీరంలో సుగర్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. విటమిన్-సి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. పలురకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఎదుర్కొనే శక్తిని అందజేస్తుంది. ఇందులో విటమిన్-ఎ కూడా పుష్కలంగా ఉన్నందున కంటిచూపు మెరుగవుతుంది. అతిసార, విరోచనాల సమస్యతో బాధపడేవారు జామపండు తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించేందుకు, శరీరంలో కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు జామలోని యాంటీ ఆక్సిడెంట్లు దోహదం చేస్తాయి.