ఐడియా

అధిక బరువును తగ్గిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆధునిక కాలంలో అధిక బరువుకు ఓట్స్ పరమ ఔషధంలా మారాయి. ఉదయం పూట పాలల్లో ఓట్స్ వేసుకుని తినడం వల్ల బరువు పెరగరు. అలాగే మిగతా ఆహారపదార్థాల్లో కూడా ఓట్స్ శాతాన్ని పెంచాలి.
* నిద లేచిన గంటలోపలే అల్పాహారాన్ని తినాలి.
* చికెన్, మాంసాలను తక్కువగా, చేపలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది.
* వారానికి మూడుసార్లు తప్పనిసరిగా గుడ్డును తినాలి.
* క్రమం తప్పకుండా రోజుకు అరగంట వ్యాయామం వల్ల శరీరం తేలిగ్గా ఉండటమే కాకుండా జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.
* పచ్చికూరగాయలు.. అంటే క్యారెట్, కీరా, కాలీఫ్లవర్ వంటివి కొవ్వును తగ్గిస్తాయి. పచ్చిబఠాణీ, శనగలు, పెసలు వంటివాటిని ఉడికించుకుని తినాలి.
* గ్రీన్ టీ చక్కటి ఆరోగ్యాన్ని, నాజూకైన శరీరాన్ని ఇస్తుంది. కాబట్టి ఉదయం నిద లేవగానే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
* బార్లీ కూడా కొవ్వును బాగా కరిగిస్తుంది. వారానికి రెండు రోజులు బార్లీ జావను కానీ, నీటిని కానీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోవడమే కాకుండా మూత పిండాల పనితీరు బాగుంటుంది.