ఐడియా

మెదడుకు ఆకుకూర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకుకూరలు తింటే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఆకుకూరను ఆహారంలో భాగంగా చేసుకున్నవారికి మెదడు వయసు స్థిరంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. ఒకే వయసులో ఉండి ఆకుకూరలు తిననివారికన్నా ఆకుకూరలు తినేవారి మెదడు పదకొండు సంవత్సరాలు ‘తక్కువ వయసు’ వారి మెదడులాగా చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి, నైపుణ్యాల పనులు వంటివి వీరిలో చురుగ్గా ఉంటాయి. వయసు మీదపడినా మెదడు చైతన్యం తగ్గదు.