ఐడియా

వంటింటి చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మిగిలిన పచ్చిమిరిపను నీడలో ఆరబెట్టితే పోపులోకి వాడుకోవచ్చు.
* మిగిలిన అన్నాన్ని నీడలో ఆరబెట్టి సన్నని సెగమీద వేయించుకుని దానిలోకి పుట్నాలపప్పు, పల్లీలు, ఉప్పుకారం కలుపుకుంటే మంచి స్నాక్‌గా తయారు అవుతుంది.
* ఇయర్‌బడ్స్ కొన్ని కిందపడో లేక వాడకుండా చాలాకాలం ఉంచేయడమో జరుగుతుంటుంది కదా. అలాంటివాటిని గడపలపై ముగ్గు పెట్టడానికి బ్రష్‌లా ఉపయోగించుకోవచ్చు. చిన్న పిల్లలు పెయింటింగ్ నేర్చుకోవడానికి కూడా ఇవి బ్రష్‌లా మారిపోతాయి.
* వాడేసిన నిమ్మచెక్కలు, టమాట పొక్కులు ఇత్తడి, రాగి గినె్నలకు రుద్దితే తెల్లగా వస్తాయి.
* మందార ఆకును మెత్తగా నూరుకొని తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేసుకుంటే జుట్టు పట్టుకుచ్చులాగా వస్తుంది.