ఐడియా

బఠానీలు... బలవర్ధకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొలకెత్తిన గింజల్లో బఠానీలు మరింత మంచి బలవర్థకాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. వీటిల్లో 14.5 కార్బోహైడ్రేట్స్, 5.7 పీచు పదార్థాలు, 5.4 ప్రోటీన్స్, ఉంటాయి. అంతేకాదు 1.5.మి.గ్రా ఐరన్, 1.2 మి.గ్రా.జింక్ విటమిన్ సి 40 మి.గ్రా. ఉన్నాయి. వీటి అన్నింటి వల్ల శరీరానికి మంచి పోషక శక్తి లభిస్తుంది. అధిక బరువు తగ్గాలనుకొన్నవారు కూడా ఈ బఠానీలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మొలకెత్తిన బఠానీలు రోగనిరోధకశక్తిని కూడా పెంచుతాయి. వయస్సుతో వచ్చే కండరాల నొప్పులు తగ్గుతాయి. దృష్టి సమస్యలను నివారిస్తాయి. కనుక మొలకెత్తిన గింజలను తీసుకొనేటపుడు తప్పకుండా బఠానీలను చేర్చుకోవడం ఎంతైనా మంచిది.