ఐడియా

అధిక రక్తపోటు నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆకుకూరలు ఎక్కువగా వాడాలి. మిఠాయిలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌పాస్ట్ ‘పళ్లు’ తినడంతో ప్రారంభించాలి. మజ్జిగ అన్నం మంచిది (ఉప్పు తక్కువ) లేదా పెరుగు అన్నంలో అల్లం ముక్కలు... కరివేపాకు కలుపుకొని తినాలి.
* మధ్యాహ్నం డైట్‌లో గింజలు, పప్పులు, విత్తనాలు, కొవ్వు తక్కువ వుండే నూనెలుతో ఆహారం తినాలి. తక్కువ కొవ్వు కలిగిన పాల పదార్థాలు చేప, గుడ్లు, మాంసం...
* దంపుడు బియ్యం వంటి ముతకధాన్యాలు, ఆర్గానిక్ రైస్ తీసుకొంటే మంచిది.
* స్వీట్స్ వారంలో మూడుసార్లకు మించి ఎక్కువ తీసుకోరాదు.
* జున్ను, కొవ్వు కల్గిన పాలు వీటిలో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది. దానిని నివారించాలి.
* కొద్దిపాటి వ్యాయామం ప్రతిరోజు చేయండి. అధిక బరువు అనారోగ్య సమస్యలకు మూలంఅవుతుంది.
వీలు కాకపోతే అరగంట సేపు నడక మంచిది.