ఐడియా

పండ్లతో రోగాలు పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజు పండ్ల తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగాలు వచ్చాక వాటిని తగ్గించుకోవడం కాక అసలు రోగాలే రాకుండా చేస్తే ఆరోగ్యానికి మంచిది కదా. అందుకే ప్రతిరోజు ఆహారంతో పాటుగా పండ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేరేడు పండ్లు తింటే బొజ్జలో వెంట్రుక ఉంటే కరిగిపోతుంది.
నేరేడులోని గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
గుమ్మడి పండు మూత్ర సంబంధిత వ్యాధులను అరికడుతుంది
అవకాడో ఫలాలు మలబద్దక నివారకాలు
జామపళ్లు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి
మామిడి పండు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది
దానిమ్మరసం కామెర్లకు మంచి మందు
ద్రాక్షలోఅధిక పాళ్లల్లో ఉండే బోరాన్ , అస్టియో పోరాసిస్ రాకుండా కాపాడుతుంది.
మొలల వ్యాధిని అరికట్టే శక్తి బొప్పాయిలో ఎక్కువగా ఉంది
పచ్చి జామకాయ నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.
ఖర్జూరం పండు మూత్ర సంబంధిత వ్యాధులను అరికడుతుంది.
జామపళ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కమలాఫలాలలు న్యూమోనియాకు మంచి మందుగా పనికివస్తాయి.
యాపిల్ తింటే మంచి నిద్ర పడుతుంది.
అరిటిపండు తింటే మలబద్దకం దూరమవుతుంది.
నిమ్మరసం తీసుకొంటే వికారాలు దూరమవుతాయ.
*