ఐడియా

విటమిన్ల ఖని తోటకూర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిదంటారు. నిజమే ఒక్క తోట కూర తింటే చాలు మీకు విటమిన్ ఎ, సి. డి, బి12, బి6 లతో విటమిన్ ఇ, కె కూడా లభిస్తాయి. ఇంతేకాదు సోడియం, పొటాషియం లతో పాటు కాపర్, కాల్షియం, మెంగనీస్, సెలీనియం, ఇనుము, మెగ్నిషియం, పాస్పరస్, జింక్ లాంటి ఖనిజాలు లభిస్తాయి. అందుకే వంద గ్రాముల తోటకూర తిన్నారనుకోండి. మీ శరీరానికి సుమారుగా 716 క్యాలరీలు లభ్యమైనట్లే. అన్ని కాలాల్లోను దొరికే తోటకూర తినడం వల్ల ఋతువులు మారినప్పుడు వచ్చే అనారోగ్యాలు దరికిరావు. జలుబు, దగ్గు లాంటి జబ్బులూ దూరం గా ఉంటాయి. తోటకూరలో పీచు పదార్థాలు జీర్ణశక్తిని పెంచుతాయి. అధిక కొవ్వును కూడా తోటకూర కరిగిస్తుంది. హైపర్ టెన్షన్ తో బాధపడేవారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. తోటకూర ముద్దకూరగా తింటే ఇంకా మంచి మేలు చేస్తుంది.